ఒంటరిగా ఏం చేయలేమనుకుంటాం కానీ...

Fri,March 15, 2019 03:23 PM

humanity is made up of individuals says Dalai lama

ఢిల్లీ: వ్యక్తిగా, ఒంటరిగా ఏం చేయలేమనుకుంటాం మనం చాలాసార్లు. కానీ సమాజంలో మానవత్వం అనేది వ్యక్తి స్థాయి నుంచే పెంపొందుతుందని ప్రముఖ బౌద్ధమత గురువు దలైలామ అన్నారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ.. వ్యక్తిగానే మనం మార్పు తీసుకురావచ్చన్నారు. వ్యక్తిగా మన ప్రవర్తనతోటి మన కుటుంబ సభ్యులను ప్రభావితం చేయొచ్చు. అదేవిధంగా కుంటుంబంగా సమూహాన్ని ప్రభావితం చేయొచ్చు. దీన్ని అనుసరించి సమూహాలు అన్నీ కలిసి జాతిని ప్రభావితం చేస్తాయని దలైలామా పేర్కొన్నారు.2230
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles