తవ్వకాల్లో భారీగా బయటపడ్డ బుల్లెట్లు

Fri,April 28, 2017 05:57 PM

Huge cache of ammunition and explosives recovered in Manipur

మణిపూర్: ఎక్కడైనా తవ్వకాలు జరిగినప్పుడు లంకెబిందెలు, పురాతన వస్తు సామాగ్రి, రాజుల కాలం నాటి నాణాలు ఇలా చారిత్రక విలువ కలిగిన వస్తువులు బయటపడటం ఇప్పటి వరకు విన్నాం. కానీ మణిపూర్‌లో జరిపిన తవ్వకాల్లో భారీ స్థాయిలో మందుగుండు సామాగ్రి, బుల్లెట్లు బయటపడ్డాయి. ఇది చూసిన స్థానికులు విస్తుపోగా పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలనకు పంపారు. మణిపూర్‌లోని తెగ్నోపాల్ జిల్లాలో గల మోరెచ్‌లో కళాశాల ఫెన్షింగ్ గోడ కోసం తవ్వకాలు చేపట్టగా భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, బుల్లెట్లు బయటపడ్డాయి.

1598
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles