చంద‌మామ‌ ఎంత దూరంలో ఉందో తెలుసా ?

Mon,July 22, 2019 01:28 PM

How far is moon from Earth

హైద‌రాబాద్‌: చంద్రుడి మీద అమెరికా ఆస్ట్రోనాట్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి అయ్యింది. ఇవాళ భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ‌.. చంద్ర‌యాన్ మిష‌న్‌లో భాగంగా రెండ‌వ ప్ర‌యోగాన్ని చేప‌డుతున్న‌ది. మ‌రికాసేప‌ట్లో చంద్ర‌యాన్‌2 ప్ర‌యోగం జ‌ర‌గ‌నున్న‌ది. మ‌రి చంద్రుడు మ‌న భూమికి ఎంత దూరంలో ఉన్నాడో తెలుసా. భూమి నుంచి సుమారు 3 ల‌క్ష‌ల 80 వేల కిలోమీట‌ర్ల దూరంలో చంద‌మామ ఉన్న‌ది. ఇక చంద్రుడి ఉప‌రిత‌లంపై 48వ రోజున ల్యాండ‌ర్ విక్ర‌మ్ దిగుతుంది.



2978
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles