వరద ఉధృతి.. నిమిషాల్లోనే కుప్పకూలిన ఇల్లు.. వీడియో

Tue,August 7, 2018 03:09 PM

House Collapses Into Flooded Canal Minutes After Evacuation in West Bengal

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో వరదలు పోటెత్తాయి. బంకూర జిల్లాలోని జూన్‌బేడియా ఏరియాలో కాలువకు పక్కనే ఉన్న ఓ రెండు అంతస్తుల భవనం వరద ఉధృతికి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం జరిగే కంటే ముందు ఆ భవనంలో నివాసముంటున్న వారంతా బయటకు వచ్చారు. దీంతో పెనుప్రమాదమే తప్పింది. అయితే ఈ భవనం కాలువకు పక్కనే ఉండటంతో.. నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. పునాది దెబ్బతిని కూలిపోయినట్లు స్థానికులు తెలిపారు.

1937
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles