అమర జవాన్లకు ప్రముఖుల నివాళి

Fri,February 15, 2019 08:45 PM

Home minister, defense minister and some other lay wreaths on the mortal remains of the CRPF jawans

ఢిల్లీ: పాలెం విమానాశ్రయంలో అమర జవాన్లకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌, నేవీ చీఫ్‌ సునీల్‌ లాంబ, ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ బీఎస్‌ ధనోవా, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌ తదితరులు అమర జవాన్లకు పుష్పాంజలి సమర్పించి అంజలి ఘటించారు.

652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles