న్యూఢిల్లీలో హింద్ మజ్దూర్ సభ జాతీయ సమావేశం

Sat,July 25, 2015 04:20 PM

Hindhu Mazdoor Sabha meeting in New Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కార్మిక సంఘం జాతీయ సమావేశానికి వేదికైంది. ఇవాళ ఢిల్లీలో హిందూ మజ్దూర్ సభ (హెచ్‌ఎంఎస్) సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి హాజరయ్యారు. హిందూ మజ్దూర్ సభను డిసెంబర్ 29, 1948లో ఏర్పాటు చేశారు.

830
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles