హిమాచల్‌లో శీతల గాలులకు ఏడుగురు బలి

Wed,January 11, 2017 03:59 PM

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ను శీతల గాలులు వణికిస్తున్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయాయి. చలి గాలుల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య ఏడుకు చేరింది. ఈ సీజన్‌లో సిమ్లాలో అత్యల్పంగా రికార్డయిన ఉష్ణోగ్రత 3.2 డిగ్రీలకు చేరుకుంది.

181

More News

మరిన్ని వార్తలు...