200 కోట్ల విలువైన హెరాయిన్ ప‌ట్టివేత‌

Thu,November 8, 2018 04:16 PM

Heroin worth Rs 200 crore seized from apple cartons in Delhi


న్యూఢిల్లీ: దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో సుమారు 200 కోట్ల విలువైన హెరాయిన్‌ను సీజ్ చేశారు. ఆజాద్‌పుర్ మండిలోని ఆపిల్ పండ్ల కార్ట‌న్ల‌లో ఆ మాద‌క‌ద్ర‌వ్యాన్ని ప‌ట్టుకున్నారు. జ‌మ్మూక‌శ్మీర్‌లోని కుప్వారా నుంచి హెరాయిన్ స‌ర‌ఫ‌రా అయిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

813
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles