నరేంద్రమోదీ కేబినెట్‌ వివరాలు..

Thu,May 30, 2019 08:38 PM

here is the pm modi cabinet minister  list


న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో రెండోసారి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది. రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌గడ్కరీ, సదానందగౌడ, ఆర్‌ఎస్‌ ప్రసాద్‌తోపాటు పలువురు నేతలు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

మోదీ సహా మంత్రివర్గంలో 58 మంది ప్రమాణస్వీకారం చేశారు. కేంద్రమంత్రివర్గంలో 25 మంది, కేంద్రసహాయ మంత్రులుగా 24 మంది, కేంద్ర స్వతంత్ర మంత్రులుగా 9 మంది ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ నుంచి కిషన్‌ రెడ్డి కేంద్రమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు.

కేంద్రమంత్రులు జాబితా..


* రాజ్‌నాథ్‌ సింగ్‌
* అమిత్‌ షా,
* నితిన్‌ గడ్కరీ,
* సదానంద గౌడ,
* నిర్మలా సీతారామన్‌,
* కిషన్‌ రెడ్డి
* రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌,
* నరేంద్ర సింగ్‌ తోమర్‌,
* రవిశంకర్‌ ప్రసాద్‌,
* హరిసిమ్రత్‌ కౌర్‌ బాదల్‌,
* థావర్‌ చంద్‌ గహ్లోత్‌,
* ఎస్‌. జయశంకర్‌,
* రమేశ్‌ ఫోఖ్రియాల్‌,
* అర్జున్‌ ముండా,
* స్మృతి ఇరానీ,
* హర్షవర్ధన్‌,
* ప్రకాశ్‌ జవదేకర్‌,
* పీయూష్‌ గోయల్‌,
* ధర్మేంద్ర ప్రధాన్‌,
* ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ,
* ప్రహ్లాద్‌ జోషి,
* మహేంద్ర నాథ్‌ పాండే,
* అరవింద్‌ సావంత్‌,
* గిరిరాజ్‌ సింగ్‌,
* గజేంద్రసింగ్‌ షెకావత్‌,
* సంతోష్‌ గాంగ్వర్‌,
* రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌,
* శ్రీపాద్‌ యశోనాయక్‌,
* జితేంద్ర సింగ్‌,
* కిరణ్‌ రిజిజు,
* ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌,
* రాజ్‌కుమార్‌ సింగ్‌,
* హర్‌దీప్‌ సింగ్‌ పూరి
* మన్‌సుఖ్‌ మాండవియా
* కులస్తే
* అశ్వినీకుమార్‌ చౌబే
* అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌
* వీకే సింగ్‌
* పురుషోత్తమ్‌ రూపాలా
* రాందాస్ అథవాలే
* కృషన్‌ పాల్‌ గుర్జార్‌
* సాథ్వి నిరంజన్ జ్యోతి
* సంజీవ్ బల్యాన్
* అనురాగ్ సింగ్ ఠాకూర్
* ధోత్రే సంజయ్ శ్యామ్ రావు
* అంగాడి సురేశ్
* బాబుల్ సుప్రియో
* సంజీవ్ కుమార్
* ధన్వేరావ్ సాహిబ్

6680
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles