గోవధ నిషేధంపై స్టేను తిరస్కరించిన హైకోర్టు

Mon,September 21, 2015 06:24 PM

HC Refuses Stay ban on bull slaughter


ముంబై: గోవధ నిషేధంపై స్టే విధించేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. ముస్లిం సోదరుల బక్రీదు పర్వదినం సందర్భంగా గోవులను నరకడం,మాంసం విక్రయాలను నిలిపేయాలన్న పిటిషన్‌పై స్పందిస్తూ ఏఎస్ ఓకా, వీఎల్ అఖ్లియా తో కూడిన ధర్మాసనం ఈ అంశంపై మధ్యంతర స్టేను విధించలేమని పేర్కొంది.

1165
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles