హార్దిక్ పటేల్ పోలీస్ కస్టడీ పొడిగింపు

Sun,November 1, 2015 08:27 PM

Hardil patel Custody Extends


న్యూఢిల్లీ: పటేల్ సామాజిక వర్గ నేత హార్దిక్‌పటేల్ పోలీస్ కస్టడీని కోర్టు పొడిగించింది. దేశద్రోహం కేసులో అరెస్టయిన పటేల్ కస్టడీని నవంబర్ 3వరకు పొడిగిస్తూ అహ్మదాబాద్ కోర్టు ఇవాళ ఉత్తర్వులను జారీ చేసింది. పటేల్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న హార్దిక్ పటేల్‌ను దేశద్రోహానికి పాల్పడిన కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

696
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS