రూ. 1,200 కోట్లు ఇస్తానన్న బీజేపీ: హార్దిక్ పటేల్

Fri,February 12, 2016 11:09 PM

Hardik Patel alleges BJP offered him crores

అహ్మదాబాద్: పాటీదార్ అనామత్ ఆందోళన సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ పటేల్ వర్గం ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఉద్యమం విరమించడానికి జాతీయ బీజేపీ యూత్ విభాగపు పదవితో పాటు రూ. 1,200 కోట్లను ఎర చూపినట్లు ఆయన పేర్కొన్నారు. గడిచిన మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఇద్దరు వ్యక్తులు జైలులో తనను కలిసినట్లు హార్దిక్ వెల్లడించాడు. వీరిలో ఒకరు సినీయర్ ఐఏఎస్ అధికారి ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

1128
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles