సోపోర్‌లో భ‌ద్ర‌తా ద‌ళాల‌పై గ్రేనేడ్ దాడి

Thu,March 21, 2019 12:21 PM

grenade attack on security forces in Sopore, two police injured

హైద‌రాబాద్: జ‌మ్మూక‌శ్మీర్‌లోని సోపోర్‌లో ఇవాళ ఉగ్ర‌వాదులు .. భ‌ద్ర‌తా ద‌ళాల‌పై గ్రేనేడ్ దాడి చేశారు. దీంతో అక్క‌డ రెండు వ‌ర్గాల మ‌ధ్య ఎదురుకాల్పులు మొద‌ల‌య్యాయి. సోపోర్‌లోని మెయిన్ చౌక్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ ప్రాంతాన్ని సెక్యూర్టీ ఫోర్సెస్ చుట్టుముట్టాయి. గ్రేనేడ్ దాడిలో ఇద్ద‌రు పోలీసుల‌కు గాయాల‌య్యాయి. ఉగ్ర‌వాదుల కోసం భ‌ద్ర‌తా ద‌ళాలు గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు. మంద‌స్తుగా అక్క‌డ ఇంటర్నెట్ స‌ర్వీసుల‌ను నిలిపేశారు.

343
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles