ఐటీబీపీలో కొత్తగా 3 వేల మంది సిబ్బంది

Wed,October 23, 2019 07:36 PM


న్యూఢిల్లీ: ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ (ఐటీబీపీ)లో కొత్తగా 3 వేల సిబ్బందిని నియమించే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. చైనాతో వాస్తవాధీన రేఖ వెంబడి విధులు నిర్వర్తించే సిబ్బంది అంశంపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ సమీక్ష నిర్వహించారు. గతంలో 2001లో క్యాడర్ రివ్యూపై సమీక్షించాం. మళ్లీ 18 ఏళ్ల తర్వాత క్యాడర్ రివ్యూ నిర్వహించాం. కొత్తగా గ్రూప్-ఏ జనరల్ డ్యూటీ (ఎగ్జిక్యూటివ్), నాన్ జనరల్ డ్యూటీ అధికారుల పోస్టులకు సంబంధించి 3వేల పోస్టులు సృష్టిస్తాం. వీటిలో 60 టాప్ కమాండ్ స్థాయి పోస్టులున్నట్లు తెలిపారు.

1562
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles