అటల్‌జీ అందరివాడు: గవర్నర్ నరసింహన్

Fri,August 17, 2018 12:26 PM

governor narasimhan  pays tribute to Atal Bihari Vajpayee

ఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారని, ఆయన అందరివాడని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఢిల్లీలో వాజ్‌పేయి పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం నరసింహన్ మాట్లాడారు. మానవతకు ప్రతీక మాజీ ప్రధాని వాజ్‌పేయి అని కొనియాడారు. అటల్‌జీ అజాత శత్రువు, ఆయనకు నిరోధులు లేరు, అంతా ఆప్తులే. ద్వేషం, శత్రుత్వం అన్న పదాలు ఎరుగని మహానీయుడు వాజ్‌పేయి. అటల్‌జీ మన మధ్య లేకున్నా గుండెల్లో ఎప్పుడూ నిలిచే ఉంటారని పేర్కొన్నారు.

553
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles