కేంద్ర మంత్రివర్గ సంఘాల పునర్నియామకం

Thu,June 6, 2019 06:53 AM

Government of India reconstitutes 8 Cabinet Committees

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎనిమిది మంత్రివర్గ సంఘాలను పునర్నియమించింది. కమిటీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1. నియామకాల కమిటీ
2. వసతుల ఏర్పాటు కమిటీ
3. ఆర్థిక వ్యవహారాల కమిటీ
4. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ
5. రాజకీయ వ్యవహారాల కమిటీ
6. భద్రతా వ్యవహారాల కమిటీ
7. పెట్టుబడులు, అభివృద్ధిపై కమిటీ
8. ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి కమిటీ1797
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles