Telangana Intermediate 1st & 2nd Year Results 2019

గూగుల్ డూడుల్‌లో హోలీ

Thu,March 21, 2019 01:08 PM

Google marks festival of colours with doodle

హైదరాబాద్ : హోలీ పండుగ అంటేనే భారతీయులకు ప్రత్యేకం. అలాంటి హోలీ పండుగ విశిష్టతను తెలియజేస్తూ.. గూగుల్ తన డూడుల్‌ను రూపొందించింది. చెన్నైకి చెందిన ఆర్టిస్ట్ చాయా ప్రభాత్ ఈ డిజైన్‌ను రూపొందించాడు. హోలీ సందర్భంగా ప్రతీ వీధి కూడా రంగులమయమై పోయినట్లు.. డూడుల్ కూడా కలర్‌ఫుల్‌గా ఉంది. హోలీ వేడుకల్లో యువతి, యువకులు మునిగిపోయారు. భారత్‌లోనే కాకుండా నేపాల్‌లో కూడా హోలీ జరుపుకుంటారు. హోలీ పండుగ రోజున ప్రత్యేకంగా తయారు చేసే భంగ్ సేవిస్తూ, మిఠాయిలు పంచుకుంటారు.

473
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles