13.2 కిలోల స్మ‌గ్లింగ్ బంగారం ప‌ట్టివేత‌

Tue,May 30, 2017 10:46 AM

Gold smuggling gangs busted, 13.2 kg gold recovered

చెన్నై: అక్ర‌మంగా బంగారం స్మ‌గ్లింగ్ చేస్తున్న రెండు ముఠాల‌ను రెవ‌న్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ప‌ట్టుకున్నారు. ఆ ముఠాల నుంచి సుమారు 13.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై, తిరుచ‌రాప‌ల్లి ఎయిర్‌పోర్టుల్లో అధికారులు త‌నిఖీ చేస్తుండ‌గా ఈ బంగారం ప‌ట్టుబ‌డింది. పిల్ల‌ల సైకిల్‌లో పెట్టి బంగారాన్ని త‌ర‌లిస్తున్న‌ట్లు అధికారులు గుర్తించారు.


1689
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles