140 బంగారు బిస్కెట్లు స్వాధీనం

Sat,August 19, 2017 11:30 AM

Gold smuggler carrying 140 gold bars arrested in Manipur

తెంగునౌపాల్: మ‌ణిపూర్‌లో పోలీసులు ఓ వ్య‌క్తి నుంచి బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 140 గోల్డ్ బిస్కెట్ల‌ను అస్సాం రైఫిల్స్‌కు చెందిన పోలీసులు ప‌ట్టుకున్నారు. మార్కెట్ ధ‌ర ప్ర‌కారం ఆ బిస్కెట్ల విలువ సుమారు ఏడు కోట్లు ఉంటుంద‌ని పోలీసులు అంచ‌నా వేస్తున్నారు. తెంగునౌపాల్ వాహ‌న చెక్ పోస్ట్ ద‌గ్గ‌ర స్మ‌గ్ల‌ర్‌ను అరెస్టు చేశారు.

976
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles