మోదీ, యోగి బొమ్మలతో బంగారు రాఖీలు.. ఖరీదు 50 వేలు

Sat,August 25, 2018 10:29 AM

gold rakhis sold with faces of PM Modi, UP CM Yogi Adityanath

గుజరాత్: రాఖీ పండుగ వచ్చేసింది. డైమండ్ సిటీ సూరత్‌లో.. స్వర్ణ పూతతో ఖరీదైన రాఖీలు చేస్తున్నారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, విజయ్ రూపానీ బొమ్మలు ఉన్న స్వర్ణ రాఖీలను వజ్రాల వ్యాపారి మిలన్ తయారు చేశారు. 22 క్యారెట్ల బంగారంతో చేసిన ఆ రాఖీలు శరవేగంగా అమ్ముడుపోతున్నాయి. మొత్తం 50 రాఖీలు చేయగా, ఇప్పటికే 47 రాఖీలు అమ్ముడుపోయాయి. మరిన్ని రాఖీలు కావాలంటూ డిమాండ్లు కూడా వస్తున్నాయి. బంగారంతో చేసిన రాఖీలను రూ.50వేలు, రూ70 వేలకు అమ్ముతున్నారు. కస్టమర్లు కూడా ఆసక్తిగా ఆ రాఖీలను కొంటున్నారు.

991
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles