ముంబయి ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

Sun,April 16, 2017 01:51 PM

gold bars seize in Mumbai Airport

ముంబయి : ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు ఎయిర్‌పోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఓ ప్రయాణికుడి నుంచి 25 బంగారం కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 87 లక్షల 45 వేల విలువ చేస్తుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.

755
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles