గోవాలో 698 గ్రాముల బంగారం స్వాధీనం

Sun,May 14, 2017 10:16 PM

Goa customs seized 6 gold bars,weighing 698 gms from passenger

పనాజీ : గోవా ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఓ ప్రయాణికుడి నుంచి 698 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 18.63 లక్షల విలువ చేస్తుందని తెలిపారు అధికారులు. ఎల్‌ఈడీ లైట్‌లోని బ్యాటరీ కంపార్ట్‌మెంట్‌లో బంగారాన్ని దాచి ఉంచి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు.

602
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles