కేరళకు గోవా 5 కోట్ల సాయం

Thu,August 23, 2018 01:22 PM

Goa CM Manohar Parrikar sanctions Rs 5 Crores to flood hit Kerala

పనాజీ : భారీ వర్షాలు, వరదలు అతలాకుతలమైన కేరళ రాష్ర్టానికి ఆర్థిక సాయం చేసేందుకు పలువురు ముందుకువస్తున్నారు. తాజాగా కేరళకు రూ. 5 కోట్ల సాయాన్ని చేస్తున్నట్లు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ప్రకటించారు. ఇప్పటికే ఆయా రాష్ర్టాలు భారీగా కేరళకు విరాళం ప్రకటించిన విషయం విదితమే.

ఆయా రాష్ర్టాల విరాళాలు
తెలంగాణ ప్రభుత్వం - రూ. 25 కోట్లు
ఆంధ్రప్రదేశ్ - రూ. 10 కోట్లు
మహారాష్ట్ర - రూ. 20 కోట్లు
గుజరాత్ - రూ. 10 కోట్లు
జార్ఖండ్ - రూ. 5 కోట్లు
ఒడిశా - రూ. 5 కోట్లు
బీహార్ - రూ. 10 కోట్లు
హర్యానా - రూ. 10 కోట్లు
పంజాబ్ - రూ. 10 కోట్లు
ఢిల్లీ - రూ. 10 కోట్లు
తమిళనాడు - రూ. 5 కోట్లు
కర్ణాటక - రూ. 10 కోట్లు2161
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles