మనోహర్ పారికర్ అంత్యక్రియలు పూర్తి

Mon,March 18, 2019 06:34 PM

Goa Chief Minister ManoharParrikar last rites Completed


గోవా: గోవా సీఎం మనోహర్ పారికర్ అంత్యక్రియలు ముగిశాయి. మిరామర్ బీచ్ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో పారికర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. వేలాది మంది ప్రజల మధ్య..సైనిక గౌరవవందనాలతో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రజాప్రతినిధులు మనోహర్ పారికర్ కు తుదివీడ్కోలు పలికారు. అంతకుముందు దోనా పౌలాలోని నివాసం నుంచి పానాజీ వరకు పారికర్ అంతిమ యాత్ర కొనసాగింది. దారి పొడవునా పెద్ద సంఖ్యలో ప్రజలు పారికర్ అంతిమయాత్రలో పాల్గొన్నారు.


692
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles