వీడియో: దాండియాను ప్రాక్టీస్ చేస్తున్న యువతులు

Thu,September 21, 2017 12:19 PM

girls practising dandiya on skates in Surat ahead of Navratri festival

గుజరాత్: మన దగ్గర బతుకమ్మ ఎంత ఫేమసో... గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాల్లో దాండియా, గర్బా డ్యాన్సులు అంత ఫేమస్సు. దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల్లో దాండియా, గర్బ డ్యాన్సులు చేస్తూ దుర్గమ్మను కొలుస్తుంటారు. నవరాత్రి ఫెస్టివల్ కోసం సూరత్‌లో యువతులు దాండియాను ప్రాక్టీస్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోనే ఇది.


1048
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles