ఇద్ద‌రు ఇంగ్లండ్ క్రికెట‌ర్ల‌కు నైట్‌వుడ్‌

Tue,September 10, 2019 11:13 AM

Geoffrey Boycott, Andrew Strauss conferred Knighthood

హైద‌రాబాద్‌: ఇంగ్లండ్ మాజీ ప్లేయ‌ర్లు జెఫ్రీ బాయ్‌కాట్‌, ఆండ్రూ స్ట్రాస్‌ల‌కు ఆ దేశం నైట్‌వుడ్‌ను ప్ర‌క‌టించింది. మాజీ ప్ర‌ధాని థెరిసా మే త‌న రాజీనామాకు ముందు ఈ ప్ర‌ట‌క‌న చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ కెప్టెన్‌గా చేసిన బాయ్‌కాట్ 108 టెస్టుల్లో 8 వేల ప‌రుగులు చేశాడు. 1964 నుంచి 1982 వ‌ర‌కు ఆయ‌న ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఆండ్రూ స్ట్రాస్ కూడా ఇంగ్లండ్ కెప్టెన్‌గా చేశాడు. అత‌ని సార‌థ్యంలోనే ఇంగ్లండ్‌కు టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబ‌ర్‌వ‌న్ స్థానం వ‌చ్చింది. 100 టెస్టులు ఆడిన స్ట్రాస్ 7 వేల ప‌రుగులు చేశాడు.845
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles