సాంఘీకశాస్త్రం పాఠ్యాంశంగా గాంధీ గ్రామస్వరాజ్యం...

Tue,January 22, 2019 07:21 PM

gandhi grama swarajyam lesson in social studies books

హైదరాబాద్: గాంధీ గ్రామ స్వరాజ్యం అంశాన్ని సాంఘీకశాస్త్రం పాఠ్యాంశాల్లో చేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. పంచాయితీ వ్యవస్థ, కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారుల్లో నైతిక విలువలు పెంచేలా ప్రత్యేక పాఠాలు రూపొందించాలని, తల్లిదండ్రులు, టీచర్లు, పెద్దలపట్ల చిన్నారులకు గౌరవం పెంపొందేలా పుస్తకాలు ఉండాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. గాంధీ బోధనలు, అంబేద్కర్ ఆశయాలు, ప్రముఖుల విషయాలు పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు.

1008
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles