ముంబై ఫేమస్ గణేశుడు వచ్చేశాడు..

Mon,August 21, 2017 09:12 PM

Ganapati idol at Lalbaugcha Raja sarvajanik ganeshotsav mandal unveiled


ముంబై: వినాయకచవితి ఉత్సవాలకు గణనాథుల ప్రతిమలు సిద్ధమవుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వినాయకుడి విగ్రహాలు ఇప్పటికే మండపాలకు చేరుకున్నాయి. ముంబైలో ప్రఖ్యాతి గాంచిన విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని లాల్ బాగ్ఛ రాజా సార్వజనిక్ గణేశోత్సవ్ మండల్ ఆవిష్కరించింది. ఆగస్టు 25న గణేశ్ చతుర్థి రోజు ఈ భారీ గణనాథుడు పూజలందుకోనున్నాడు. ‘నవ్‌సఛ గణపతి’గా పిలుచుకునే ఈ వినాయకుడు 1934 సంవత్సరం నుంచి ప్రతీ యేటా పూజలందుకుంటున్నాడు.
ganesh-mumbai1
ganesh-mumbai2

2342
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS