బళ్లారి జిల్లాలో ‘గాలి’ బ్రదర్స్ హవా

Tue,May 15, 2018 09:43 AM

Gaali Janrdhan reddy brothers will win Ballari

బెంగళూరు : కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో గాలి జనార్ధన్‌రెడ్డి సోదరులిద్దరూ విజయం దిశగా ముందుకెళ్తున్నారు. బళ్లారి సిటీలో గాలి సోమశేఖర రెడ్డి, హరప్పనహళ్లిలో గాలి కరుణాకర్‌రెడ్డి విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బళ్లారి(ఎస్టీ)లో గాలి అనుచరుడు ఫకీరప్ప ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో గాలి జనార్ధన్‌రెడ్డి పోటీ చేయకపోయినప్పటికీ.. మొత్తం 9 మంది అనుచరులకు గాలి జనార్ధన్‌రెడ్డి బీజేపీ నుంచి టికెట్లు ఇప్పించుకున్నారు.

3612
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles