పెట్రోల్, డీజిల్ ధరల్లో తగ్గుదల

Tue,November 13, 2018 08:02 AM

Fuel prices decreased today

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో ఇవాళ లీటర్ పెట్రోల్‌పై 13 పైసలు, డీజిల్‌పై 12 పైసలు తగ్గింది. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.77.43 ఉండగా.. డీజిల్ ధర రూ.72.19 గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్‌పై 13 పైసలు, డీజిల్‌పై 12 పైసలు తగ్గింది. దీంతో ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.82.94, డీజిల్ ధర రూ.75.64 గా ఉంది.

974
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles