విజయ్‌మాల్యాపై మరో కేసు..

Tue,August 23, 2016 09:14 AM

fresh case lodged on vijay mallya


న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చీఫ్, లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాపై ఈడీ తాజాగా మరో మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది. జాతీయ బ్యాంకుల కన్సార్టియం నుంచి తీసుకున్న రూ.6,027 కోట్ల రుణానికి సంబంధించి మాల్యాతోపాటు అతని సహాయకులపై తాజా కేసు నమోదైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు మాల్యాపై రెండో క్రిమినల్ కేసును నమోదు చేసినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

702
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles