రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి

Sun,January 20, 2019 11:34 AM

Four students died in car accident in Tamilnadu

తమిళనాడు: రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతిచెందారు. ఈ విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రం వేలూరు మండలం అంబూరు వద్ద చోటుచేసుకుంది. విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు వేలూరు ఇస్లామియా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు.

616
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles