కొరియన్ మహిళను వేధించిన నలుగురు అరెస్ట్

Mon,February 12, 2018 03:00 PM

Four arrested for molesting Korean women


హర్యానా : కొరియన్ మహిళను వేధించిన ఘటనలో హర్యానా పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 10న గురుగ్రామ్‌లోని మానెసర్‌లో ఢిల్లీ-జైపూర్ రహదారిపై నలుగురు వ్యక్తులు కొరియన్ మహిళతోపాటు ఆమె స్నేహితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే.

853
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles