మాజీ ఎమ్మెల్సీ ఇంటిని పేల్చిన న‌క్స‌ల్స్‌

Thu,March 28, 2019 09:18 AM

former MLC house blasted with dynamite by Naxals last night in Bihar

గ‌యా: బీహార్‌లో మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత అనుజ్ కుమార్ సింగ్ ఇంటిని న‌క్స‌ల్స్ పేల్చేశారు. దుమ‌రియా ప్రాంతంలో ఉన్న ఆ ఇంటిని గ‌త రాత్రి డైన‌మేట్ల‌తో పేల్చేశారు. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రూ గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం లేదు. రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించాల‌ని కూడా న‌క్స‌ల్స్ ఆ ఇంటి వ‌ద్ద ఓ పోస్ట‌ర్‌ను అతికించారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల బీహార్ పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు.

576
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles