కొట్టుకున్న ట్రైనీ షూటర్స్‌..వీడియో

Mon,October 21, 2019 04:36 PM


న్యూఢిల్లీ: ఢిల్లీలోని తుగ్లకాబాద్‌ ఏరియాలో ఇద్దరు ట్రైనీ షూటర్లు ఒకరినొకరు కొట్టుకున్నారు. కర్ణిసింగ్‌ షూటింగ్‌ రేంజ్‌లో శిక్షణలో ఉన్న ఇద్దరు షూటర్లు ఒకరిపైఒకరు పిడిగుద్దులు విసురుతూ, కాలుతో తన్నుకుంటూ గొడవ పడ్డారు. అక్కడున్న వారు గొడవ సద్దుమణిగేందుకు ప్రయత్నించారు. షూటర్లిద్దరూ కొట్టుకున్న వీడియోను మరో షూటర్‌ శిమన్‌ షరీఫ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి..కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు, నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) అధ్యక్షుడు రణిందర్‌ సింగ్‌ కు ట్యాగ్‌ చేశాడు. ఈ ఘటనపై ఎన్‌ఆర్‌ఏఐ విచారణకు ఆదేశించింది.



1438
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles