ఢిల్లీలో అగ్ని ప్ర‌మాదం.. న‌లుగురు మృతి

Mon,November 19, 2018 03:26 PM

Fire in factory at Delhis Karol Bagh, four dead

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. క‌రోల్ బాగ్‌లో ఉన్న ఓ ఫ్యాక్ట‌రీలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అగ్ని ప్ర‌మాదంలో సుమారు న‌లుగురు మృతి చెందారు. అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతానికి ఫైరింజ‌న్లు వ‌చ్చాయి. ఫైర్ సిబ్బంది మంట‌ల్ని ఆర్పుతున్నారు. ఏ కార‌ణం చేత అగ్ని ప్ర‌మాదం జ‌రిగింద‌న్న విష‌యం ఇంకా తెలియ‌రాలేదు.

554
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles