హోటల్ అర్పిత్ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం

Tue,February 12, 2019 06:39 AM

Fire broke out in Hotel Arpit Palace in Karol Bagh

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్‌బాగ్ ప్రాంతంలో గల హోటల్ అర్పిత్ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియాల్సి ఉంది.

505
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles