ఫ్లైఓవర్ పై కారులో మంటలు

Mon,May 13, 2019 08:56 PM

Fire broke out in a car on Sardar Bridge in Surat


సూరత్ : ఫ్లైఓవర్‌పై నుంచి వెళ్తున్న కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. సూరత్‌లో సర్దార్ బ్రిడ్జిపై ఈ ఘటన చేటుచేసుకుంది. కారులో నుంచి పెద్ద ఎత్తున మంటలు వస్తుండటంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా అనేది తెలియాల్సి ఉంది. సూరత్‌లో జనాల రద్దీ ఎక్కువగా మార్గాల్లో ఈ ఫ్లైఓవర్ దారి ఒకటి. అత్వా-అడజన్ మార్గాలను కలుపుకుంటూ వెళ్తుంది. గత నెలలోనే ఈ బ్రిడ్జికి మరమ్మతులు చేశారు.

660
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles