ఇస్రో కేంద్రంలో అగ్ని ప్ర‌మాదం

Fri,December 28, 2018 01:38 PM

fire breaks out inside Ahmedabads Indian Space Research Organisation


అహ్మ‌దాబాద్: గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో ఉన్న ఇస్రో కేంద్రంలో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతానికి అయిదు ఫైరింజ‌న్లు చేరుకున్నాయి. అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అందాల్సి ఉంది. అంత‌రిక్ష టెక్నాల‌జీకి సంబంధించిన అంశాల‌పై ఈ కేంద్రంలో ప‌రిశోధ‌న‌లు చేస్తారు. ఈ ఏడాది ఆగ‌స్టులో కూడా ఈ కేంద్రంలో అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. అప్పుడో సీఐఎస్ఎఫ్ జ‌వాను గాయ‌ప‌డ్డారు.

690
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles