టైర్ల గోదాంలో అగ్నిప్రమాదం..

Tue,January 22, 2019 02:35 PM

మహారాష్ట్ర: నవీముంబై నౌద పట ప్రాంతంలోని ఓ టైర్ల గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలో నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. అగ్నిప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles