ఢిల్లీ.. సీజీవో కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం

Sat,January 12, 2019 11:06 AM

Fire breaks out in a building in CGO Complex

ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో గల ప్రగతి విహార్‌లోని సీజీవో కాంప్లెక్స్‌లో ఈ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. కాంప్లెక్స్‌లోని బ్లాక్-14 భవనంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుంది. నష్ట తీవ్రత, అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.

435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles