ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం

Thu,February 14, 2019 09:38 AM

న్యూఢిల్లీ: వరుస అగ్ని ప్రమాదాలతో ఢిల్లీ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మంగళవారం తెల్లవారుజామున కరోల్‌బాగ్‌లోని హోటల్ అర్పిత్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనను మరవక ముందే మరో అగ్ని ప్రమాదం సంభవించింది. నరైనా ఇండస్ట్రియల్ ఏరియా, ఫేస్ వన్‌లో ఉన్న పేపర కార్డ్ ఫ్యాక్టరీలో ఇవాళ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన 23 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పివేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టమైతే సంభవించలేదు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.


1073
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles