కోల్‌కతా పార్క్‌లేన్‌లో అగ్నిప్రమాదం

Mon,September 11, 2017 08:19 PM

fire accident at kolkatha parklane today


కోల్‌కతా: కోల్‌కతాలోని పార్క్ లేన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. కోల్‌కతా విద్యుత్ సరఫరా కార్పొరేషన్ సబ్‌స్టేషన్‌లో నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని 3 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు.

553
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles