ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్నిప్రమాదం

Sat,August 17, 2019 06:07 PM

Fire accident at AIIMS In Delhi

ఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎమర్జెన్సీ వార్డు సమీపంలో మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీ విభాగంలోని మొదటి, రెండో అంతస్తుల్లో పొగలు దట్టంగా అలుముకున్నాయి. వ్యాపించిన పొగతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రి సిబ్బంది రోగులను మరో బ్లాక్‌లోకి తరలించేందుకు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ 34 అగ్నిమాపక వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తుంది.

1193
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles