ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈవెంట్‌పై రూ.5కోట్ల జరిమానా

Wed,March 9, 2016 06:37 PM

Fine Imposed on Sri sri Event


న్యూఢిల్లీ: ఆర్ట్ ఆఫ్ లివింగ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్ జీటీ) కోర్టు రూ. 5కోట్ల జరిమానాను విధించింది. కార్యక్రమానికి ముందే జరిమానాను చెల్లించి ఫెస్టివల్ ను ప్రారంభించుకోవచ్చని సూచించింది.

మరోవైపు ఈ వ్యవహారంలో ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ)కి కూడా గ్రీన్ కోర్టు రూ. 5లక్షల జరిమానాను విధించింది. యమునా నదీ తీర ప్రాంతంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అనుచరులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ పౌండేషన్స్ వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

1402
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles