ఎంపీగా అరుణ్‌జైట్లీ ప్రమాణ స్వీకారం

Sun,April 15, 2018 11:59 AM

Finance Minister Arun Jaitley re elected from Rajya Sabha

ఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభ ఎంపీగా తిరిగి ఎన్నికయ్యారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు అరుణ్‌జైట్లీతో ఇవాళ పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. అరుణ్‌జైట్లీ ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ నుంచి అరుణ్‌జైట్లీతో పాటు మరో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలుగా ఎన్నికయ్యారు.

1056
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS