ఆ 11 మంది నేత్రాలు దానం..

Mon,July 2, 2018 12:24 PM

eyes of the family died in delhis burari area donated

న్యూఢ్లిలీ: దేశరాజధానిలో 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. అందులో ఆరుగురు ఉరి వల్ల చనిపోయినట్లు ఇవాళ పోస్టుమార్టమ్ తేల్చింది. అయితే చనిపోయినవారి కండ్లను దానం చేశారు. మొత్తం 11 మంది నేత్రాలను దానం చేయాలని వారి కుటుంబసభ్యులు నిర్ణయించారు. సుమారు 22 మందికి ఆ నేత్రాలు ఉపయోగపడనున్నాయి. భాటియా ఫ్యామిలీ మంచి కుటుంబం అని, ఇతరులకు సహాయం చేయాలన్న తపనతో ఉండేవారని, అందుకే ఆ 11 మంది కండ్లను దానం చేసేందుకు అంగీకరించామని ఫ్యామిలీ ఫ్రెండ్ నవ్‌నీత్ బత్రా తెలిపారు. దానికి కావాల్సిన అప్రూవల్ లెటర్ కూడా ఇచ్చినట్లు ఆయన తెలిపారు.2864
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS