గోవంశ్ కార్యకర్త ఇంట్లో పేలుడు పదార్థాలు స్వాధీనం

Fri,August 10, 2018 03:24 PM

explosives seized in govansh activist home

ముంబై:హిందూ గోవంశ్ రక్షా సమితి కార్యకర్త ఇంట్లో పేలుడు పదార్థాలు, బాంబులను యాంటీ టెర్రరిజం స్కాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా నల్లాసొపారాలోని వైభవ్ రావుత్ ఇంట్లో, దుకాణంలో గురువారం సోదాలు జరిపినప్పుడు పేలుడు పదార్థాలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఆర్డీఎక్స్ ఉందేమో తెలుసుకునేందుకు పరీక్షలకు పంపారు. గురువారం రాత్రి రావుత్‌ను అరెస్టు చేసి ప్రశ్నించేందుకు ముంబై తరలించారు.

380
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS