సాయంత్రం 6 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

Sun,May 19, 2019 07:33 AM

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఇవాళ జరుగుతున్న చివర విడుత పోలింగ్‌తో ముగియనున్నాయి. దీంతో ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడనున్నాయి. ఈనెల 23న లోక్‌సభ, 4 రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దేశమంతా ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

709
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles