మా గొంతు కోసినా.. మేము ముస్లింలమే : ఓవైసీ

Mon,August 6, 2018 12:06 PM

Even if you slit our throat we will be Muslims says Owaisi

న్యూఢిల్లీ : హర్యానాలో బలవంతంగా ఓ ముస్లిం యువకుడికి గుర్తు తెలియని వ్యక్తులు.. గడ్డం గీయించిన విషయం విదితమే. ఈ ఘటనపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోమవారం ఉదయం స్పందించారు. ఇటీవలే ముస్లిం యువకుడికి గడ్డం గీయించిన వ్యక్తులకు, వారి తల్లిదండ్రులకు తాను చెప్పేది ఒక్కటే.. మీరు మా గొంతు కోసినా కూడా.. తాము ముస్లింల లాగానే ఉంటామని ఓవైసీ తేల్చిచెప్పారు. తాము మిమ్మల్ని ఇస్లాం మతంలోకి మార్చి గడ్డం పెంచామని చెబితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

3849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS